Traditional and modern way of teaching.

శ్రీ రామకృష్ణ విద్యాలయం - ఇంగ్లీష్ మీడియం, ఖమ్మం నందు డిసెంబర్ 24 శనివారం న యుగేందర్ గారు మరియు మల్లికార్జున్ గార్ల సహకారం తో

1979-1980 బ్యాచ్ కి చెందిన పూర్వవిద్యార్థులచే నిర్వహించినబడిన వైద్య శిబిర కార్యక్రమ దృశ్యమాలిక.

(సెప్టెంబర్ 17 & 18 తేదిలలో) భద్రాచలం లో శ్రీ సరస్వతి విద్యా పీఠ అద్వర్యం లో ఖమ్మం & వరంగల్ జిల్లాల అనుబంద పాఠశాలల వైజ్ఞానిక ప్రదర్శనల్లో

శ్రీరామకృష్ణ విద్యాలయం - ఇంగ్లీష్ మీడియం, ఖమ్మం విధ్యార్దులు 6 ప్రధమ బహుమతులు, 2 ద్వితీయ బహుమతులను సాధించారు.
బహుమతులు సాధించిన విద్యార్దిని విద్యార్దులు: J. లావణ్య, M. ఉష, V. దుర్గాప్రసాద్, B. వైష్ణవి, Ch. చోశ్నిత, P. త్రిష,Y. ప్రణత, B.మోక్షజ్ఞ

శ్రీ రామకృష్ణ విద్యాలయం - ఇంగ్లీష్ మీడియం, ఖమ్మం నందు డిసెంబర్ 22 గురువారం న

శ్రీనివాస రామానుజన్ జయంతి ( నేషనల్ మ్యాథమెటిక్స్ డే) సందర్భము గా

జరిగిన కార్యక్రమ దృశ్యమాలిక.

TTD ధర్మ ప్రచార పరిషత్ అద్వర్యం లో ఆదివారం ( 11-12-2016) న

గీత జయంతి ఉత్సవాలలో భాగం గా జరిగిన భగవత్ గీత పద్య పఠన పోటీలలో శ్రీ రామకృష్ణ విద్యాలయం - ఇంగ్లీష్   మీడియం, ఖమ్మం నకు  చెందిన విద్యార్థులు జూనియర్ విభాగం నందు జె. లావణ్య విద్యార్థుని ప్రధమ బహుమతి ని, 3 ప్రోత్సహక బహుమతులను సాధించడం జరిగింది.బహుమతులు సాధించిన విద్యార్దిని విద్యార్దులు లావణ్య, వైష్ణవి, కుమారి, సుదర్శిని.

శ్రీ రామకృష్ణ విద్యాలయం - ఇంగ్లీష్ మీడియం, ఖమ్మం లో జరిగిన స్వర్ణోత్సవ వేడుకల గురించి స్పూర్తిపత్రికలోవచ్చిన దృశ్యమాలిక.